THIS WEBSITE IS DEVELOPED BY PROFESSIONAL LECTURER AND WEB-MEDIA CONTENT &PROGRAMMES DEVELOPER.
Monday, 10 April 2017
sriramanamajapayagnam/bapatla/2017
బాపట్ల పట్టణములో శ్రీరామ నామ జప యజ్ఞం కోనా ప్రభాకరరావు కళాక్షేత్రం (టౌన్-హాల్) లో అత్యంత వైభవముగా జరిగినది. శ్రీ రామ నామ జప యజ్ఞమును శ్రీ చినజీయర్ స్వాముల వారు నిర్వహించారు. బాపట్ల చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు వచ్చి ఈ కార్యక్రమమును నిర్వహించారు. స్వాముల వారి ప్రసంగంను ఆసక్తి గా విన్నారు.
No comments:
Post a Comment