Monday, 24 April 2017

puttalammatirunallu/yazali/2017

యాజలి
గ్రామములో
పుట్టలమ్మ
తిరునాళ్ళు
అత్యంత
వైభవముగా
జరిగినవి.

Saturday, 15 April 2017

ramanjaneyayuddhaghattam/bapatla/2017

బాపట్ల
పట్టణములో
శ్రీ
ఆంజనేయ
నాట్య
మండలి,
తాడేపల్లిగూడెం,
a
బాపట్ల
విజయలక్ష్మి
పురం
లో
గల
రోటరీ
కళ్యాణమండపము
నందు

పౌరాణిక
డ్రామా
ప్రదర్శించబడినది.
అందరికి
ధన్యవాదములు.
(ఈ
డ్రామా
హై
డెఫినిషన్ వీడియో
లో
చిత్రీకరించబడినది




ramanjaneyayuddhaghattam/bapatla/2017

బాపట్ల
పట్టణములో
శ్రీ
ఆంజనేయ
నాట్య
మండలి,
తాడేపల్లిగూడెం,
a
బాపట్ల
విజయలక్ష్మి
పురం
లో
గల
రోటరీ
కళ్యాణమండపము
నందు

పౌరాణిక
డ్రామా
ప్రదర్శించబడినది.
అందరికి
ధన్యవాదములు.
(ఈ
డ్రామా
హై
డెఫినిషన్ వీడియో
లో
చిత్రీకరించబడినది




Thursday, 13 April 2017

someswaraswamytirunallu/bapatla

బాపట్ల
పట్టణములో
శ్రీ
సోమేశ్వర
స్వామి
వారి
తిరునాళ్ళు
అత్యంత
వైభవముగా
జరుగుచున్నాయి.

తిరునాళ్ళు
ఉత్సవము
తిలకించటానికి
బాపట్ల
చుట్టుప్రక్కల
ప్రాంతాల
నుండి
భక్తులు
వస్తున్నారు.




బాపట్ల
పట్టణములో
శ్రీ
సోమేశ్వర
స్వామి
వారి
తిరునాళ్ళు
అత్యంత
వైభవముగా
జరుగుచున్నాయి.

తిరునాళ్ళు
ఉత్సవము
తిలకించటానికి
బాపట్ల
చుట్టుప్రక్కల
ప్రాంతాల
నుండి
భక్తులు
వస్తున్నారు.



LORD SIVA TIRUNALLU/BAPATLA-2017

Monday, 10 April 2017

sriramanamajapayagnam/bapatla/2017



బాపట్ల
పట్టణములో
శ్రీరామ
నామ
జప
యజ్ఞం
కోనా
ప్రభాకరరావు
కళాక్షేత్రం
(టౌన్-హాల్)
లో
అత్యంత
వైభవముగా
జరిగినది.
శ్రీ
రామ
నామ
జప
యజ్ఞమును
శ్రీ చినజీయర్
స్వాముల
వారు
నిర్వహించారు.
బాపట్ల
చుట్టుప్రక్కల
గ్రామాల
నుంచి
వేలాదిగా
భక్తులు
వచ్చి

కార్యక్రమమును
నిర్వహించారు.
స్వాముల
వారి
ప్రసంగంను
ఆసక్తి
గా
విన్నారు.


కార్యక్రమ
నిర్వాహులకి
ప్రముఖులకు
ధన్యవాదములు.

(ఫోటోగ్రఫీ:- 4k )



జై శ్రీరామ