Friday, 31 March 2017
Tuesday, 28 March 2017
MAYABAZAAR STAGE DRAMA IN RANGOTSAVAM-2017 (BAPATLA-TOWN-HALL ) తెలుగు భాషలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పౌరాణిక జానపద నృత్య నాటికలు కొన్ని మాత్రమే కలవు. అటువంటి స్టేజి డ్రామా లలో "మాయాబజార్" నాటిక అత్యంత ప్రాముఖ్యత కలిగినది. ఈ స్టేజి డ్రామా బాపట్ల లో "రంగోత్సవం" అను నాటకోత్సవం లో .(బాపట్ల టౌన్ హాల్) లో ప్రదర్శించబడినది. ఈ స్టేజి డ్రామా లో సినిమా విసువల్ ఎఫెక్ట్స్ తరహాలో,ఎఫెక్ట్స్,సందర్భానుసారంగా చాలా బాగున్నాయి. వాటిన్లో కొన్నిటిని మీరు చూస్తున్నారు. అందరికి ధన్యవాదములు. ఈ కార్యక్రమ నిర్వహులకు, ,కళాకారులకు ప్రముఖులకు, ధన్యవాదములు. ...... "(మాయాబజార్" (హై డెఫినిషన్ )
Sunday, 19 March 2017
Sunday, 12 March 2017
Thursday, 9 March 2017
Subscribe to:
Posts (Atom)