Sunday, 22 May 2016

bhavanarayanaswamy1423brahmotsavams/bapatla/2016

బావపురి (బాపట్ల) పట్టణంలో స్వయంభువుగా వెలసిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి 1423 నవాహ్నిక బ్రహ్మోత్సవములు 21-05-2016 న అత్యంత వైభవంగా జరిగినవి. ఈ బ్రహ్మోత్సవములు చూడటానికి బాపట్ల పరిసర ప్రాంతములు నుండి అనేక లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. 21-05-2016 న రథోత్సవము జరిగినది.

బావపురి (బాపట్ల) పట్టణంలో
స్వయంభువుగా
వెలసిన
శ్రీ
రాజ్యలక్ష్మి
సమేత
శ్రీ క్షీర
భావనారాయణ స్వామి
వారి
1423
నవాహ్నిక
బ్రహ్మోత్సవములు
21-05-2016 న
అత్యంత
వైభవంగా
జరిగినవి.

బ్రహ్మోత్సవములు
చూడటానికి
బాపట్ల
పరిసర
ప్రాంతములు
నుండి
అనేక
లక్షల
సంఖ్యలో
భక్తులు
వచ్చి
స్వామి
వారిని
దర్శించుకున్నారు.
21-05-2016 న
రథోత్సవము
జరిగినది.
మొట్టమొదటి సరిగా
వెబ్
మీడియా
గ్రాఫిక్స్
తో
రథోత్సవం
చిత్రీకరించ
బడినది.
హై
డెఫినిషన్
త్రీ
డి

 ఫోటోగ్రఫీ (బాలాజీ) (మోహన్
కుమార్)

భావనారాయణ
స్వామి
వారి
కృప
అందరికి
ఉండాలని
కోరుతూ
........ మోహన్
కుమార్
& బాలాజీ
& రాము
..........

bhavanarayanaswamy1423brahmotsavams/bapatla